@vtelugumedia

ఏం డ్యాన్స్ రా అయ్య.. సింహం నాట్యం చేసినట్టు ఉంది❤

@HunterNaresh

Eppatike more then 100 times vinna ee song , video yeppuda ani wait chesa , ragaane chusaa 5 to 10 times 5 hours lo , shivudi thaandavam laa vubdhi ga oka moodu nimushaala paatu ,❤

@rameshmandhadapu5028

ఒక పాట లో ఎన్నీ  expression ఇవాళో అన్ని ఇచ్చావు అన్న నీ యాక్టింగ్ ki డాన్స్ ki నీ expressions ki ఫిదా అన్న 🙏🙏

@jamshednagaraju4871

ఈ పాటకి ప్రాణం పెట్టి  చేసావు అనా డాన్స్❤ అయినా ఇంత సింపుల్గా చేసావంటే అది నీకు ఒక్కడికే సాధ్యం  అప్పట్లో చిరంజీవి ఇప్పట్లో మీరు అన్నntr❤

@vamsikrishna1197

నువ్వు ఆడు సామి,, నువ్వు ఆడాల మేము సూడాల ❤️‍🔥🙇🏻‍♂️🙏🏻

@mahammedrafi4256

NTR కెరియర్ లో ... అద్భుతమైన సాంగ్...🎉❤

@djtillu45

2:02 prapancham lo a hero aina aa step antha ease tho chesthe life time settlement ra ❤️‍🔥🥵🐯🐯🐯

@Sudhakar-i5z

ఉప్పెన లాగ ఎగసిపడే జోరు ...కత్తుల్లా చీల్సే కల్లు వాటి కధలికలు... రోమాలు నిగ్గబొడిచే ఈ నృత్యం ఆశలు ఎవ్వరు చెయ్యలేరు! That is NTR 😊❤

@AshokCreativeWorks

ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ చేస్తుంటే  చూసే జనాలకి పూనకం వస్తుంది.....I Proud of  you to NTR Fan  .. కాలర్ ఎగిరేసుకొని తిరుగుతాం జై ఎన్టీఆర్ అన్న జై జై ఎన్టీఆర్ అన్న 🎉❤

@malleshkumar9254

Ntr.. మన తెలుగు వాడు మన అదృష్టం...
National award performance

@mathankumar8704

Anirudh composition 🔥🔥
Jr NTR - Blast 💥
Choreography Next level for this song.....

@ITZUSMAN-12

Maa devudii thandavam ☠️💀🔥🙏

@teresaluz975

I feel blessed for having watched this on the big screen. This song, this movie, top tier. A fan from Portugal.

@veerabrahmamkokkanda333

DEVARA ..NTR dance,ayindha Puja song, Anirudh music,BGM  💯%...keka...
PUSHPA ...AA dance, jatahara song, DSP music,bgm 10%...

@chanduchandra5103

అనిరుద్ బెస్ట్ మ్యూజిక్ ఇన్ ద సాంగ్❤

@piman-s6g

ついに日本で公開されたので、DEVARA見に行きました!
面白かったし、NTRのダンスが最高でした😊❤もう一回見に行く!

@mr_temper_msd_79

ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అన్న చాలా కొత్తగా డాన్స్ ఉంది....జై ఎన్టీఆర్❤❤❤

@truelovesneverend7637

Em expression anna song enni saarlu chusina malli malli chudalanipisthundi 
Jai NTR 🔥🔥🔥 Jai anirudh 🔥🔥🔥

@veerababuankadi4312

డాన్స్ లో నిన్ను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు అన్న జై NTR అన్న 💥💥💥💥fram amalapuram NTR Anna fans 💥💥💥💥💥💥💥💥💥💥💥👊

@Explore_with_rakhi

2025 june month ✋🏻